Beetroot Recipes | బీట్రూట్ను నేరుగా తినలేమని అనుకునేవారు.. ఇలా చేసి తీసుకోవచ్చు..!
Beetroot Recipes | బీట్రూట్ మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటుంది. బీట్రూట్ను చాలా కొద్దిమందే తింటుంటారు. బీట్ రూట్ రంగు, రుచి కొందరికి నచ్చదు. అయితే వాస్తవానికి బీట్రూట్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
M
Mahesh Reddy B
Health | Dec 22, 2025, 7.23 pm IST















