Phone Beside Head | ఫోన్ను తల పక్కన పెట్టి నిద్రిస్తే క్యాన్సర్ వస్తుందా..?
Phone Beside Head | స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు మనం ఫోన్లను ప్రతి నిమిషానికి ఉపయోగిస్తూనే ఉంటున్నాం. ఫోన్ లేకపోతే అసలు నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది.
M
Mahesh Reddy B
Lifestyle | Dec 29, 2025, 3.35 pm IST

















