Rice | రైస్‌ను ఇలా తింటే బరువు పెరగరు.. షుగర్ కంట్రోల్లో ఉంటుంది..
Rice | భారతీయులు రైస్‌ను ఎక్కువగా తింటారన్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. బియ్యంతో అన్నం లేదా ఇతర వంటకాలను చేసి రోజూ తింటారు. ఈ క్రమంలోనే రైస్‌లో అనేక రకాల వెరైటీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.
M
Mahesh Reddy B
Health | Dec 29, 2025, 10.17 am IST















