Hair Problems | ఈ రెండు పోషకాలను తీసుకుంటే.. అన్ని రకాల జుట్టు సమస్యలు మాయం..
Hair Problems | ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలిపోయి జుట్టు పలుచబడే సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండడం, హార్మోన్లలో వచ్చే హెచ్చు తగ్గులు, పోషకాల లోపం, అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల చాలా మందికి జుట్టు సమస్యలు వస్తున్నాయి.
M
Mahesh Reddy B
Health | Dec 22, 2025, 3.01 pm IST















