Viral Video | వేగంగా వచ్చి హైకోర్టు అడ్వకేట్‌ని ఢీకొట్టిన కారు.. స్పాట్లో మృతి | త్రినేత్ర News
Viral Video | వేగంగా వచ్చి హైకోర్టు అడ్వకేట్‌ని ఢీకొట్టిన కారు.. స్పాట్లో మృతి
రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో అమాంతం ఎగిరి రోడ్డు మీద పడ్డ రామచంద్రా రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది.