Rohit Sharma | ఇక్కడ ఇద్దరు రోహిత్ శర్మలు ఉన్నారే..? ఇందులో అసలు ఎవరబ్బా..?
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ దాదాపు 7 ఏళ్ల తరువాత మళ్లీ దేశవాళీ టోర్నీలో ఆడుతున్న విషయం విదితమే. బీసీసీఐ విధించిన నిబంధన కారణంగా సీనియర్ ప్లేయర్లు కూడా దేశవాళీ మ్యాచ్లను ఆడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
M
Mahesh Reddy B
Cricket | Dec 26, 2025, 3.25 pm IST
















