Virat Kohli | బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడనున్న కోహ్లి.. ఫ్యాన్స్‌కు మాత్రం నో ఎంట్రీ..
Virat Kohli | అంతర్జాతీయ టీ20లు, టెస్టు మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత విరాట్ కోహ్లి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసీస్ పర్యటనలో చివరి వన్డే నుంచి ఇటీవల జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్ వరకు కోహ్లి వరుసగా 4 మ్యాచ్‌లలో రాణించాడు.
M
Mahesh Reddy B
Sports | Dec 23, 2025, 2.20 pm IST

















