ఇండిగో మహిమ : తమ రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన నవదంపతులు
ఇండిగో ఫ్లైట్ రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు కోకొల్లలు. హుబ్బళ్ళికి చెందిన కొత్త దంపతులు తమ రిసెప్షన్‌కి ప్రత్యక్షంగా రాలేక వీడియో కాల్ ద్వారా పాల్గొన్న అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.
a
admin trinethra
Viral news | Dec 8, 2025, 9.56 pm IST

















