Forest Canopies | ఆకాశానికి పందిళ్లు ఈ అడవులు.. వీటిలో పర్యటిస్తే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోవాల్సిందే! | త్రినేత్ర News
Forest Canopies | ఆకాశానికి పందిళ్లు ఈ అడవులు.. వీటిలో పర్యటిస్తే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోవాల్సిందే!
Forest Canopies | రోజువారీ ఉరుకులు పరుగుల జీవితానికి చిన్న విరామం ఇచ్చి బయటకొచ్చి ప్రకృతితో మమేకమైతే ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే మరిచిపోతాం. కేవలం మన ఇంటి దగ్గర ఉండే పార్కుల్లోనే గంటసేపు గడిపితే టెన్షన్లు అన్నీ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.