e-visa Facility | ఈ-వీసా ఉంటే చాలు.. ఆ 171 దేశాల పౌరులు భారత్‌కి రావచ్చు | త్రినేత్ర News
e-visa Facility | ఈ-వీసా ఉంటే చాలు.. ఆ 171 దేశాల పౌరులు భారత్‌కి రావచ్చు
దేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం 53 ప్రాజెక్టులను చేపట్టామని, దాని కోసం స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా రూ.2,208.27 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.