చెప్పులు వేసుకొని ఆ గ్రామంలో అడుగుపెడితే రూ.5 వేలు ఫైన్ | త్రినేత్ర News
చెప్పులు వేసుకొని ఆ గ్రామంలో అడుగుపెడితే రూ.5 వేలు ఫైన్
ఎప్పుడైతే గోండు దేవతలకు ప్రతి సంవత్సరం పుష్య మాసంలో పూజలు చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి ఈ ఊరు రాత మారింది. యువత కూడా పనుల్లో చేరుతున్నారు. మద్యాన్ని మానేస్తున్నారు.