Thummala Nageswara Rao | సొంతూరులో నడవని మంత్రి తుమ్మల మంత్రాంగం..!
Thummala Nageswara Rao | సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులందరూ తమ సొంతూర్లలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఇప్పటికే కొందరు మంత్రుల మంత్రాంగం ఫలించింది. కానీ కొందరి మంత్రులకు మాత్రం తమ గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది.