భారత్ vs దక్షిణాఫ్రికా 3వ టీ20ఐ: సౌతాఫ్రికా 117కే ఆలౌట్
ధర్మశాలలో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా 3వ టీ20ఐలో సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌట్ అయింది. హార్దిక్ పాండ్యా టీ20ఐల్లో 100 వికెట్లు పూర్తి చేసి ప్రపంచంలోనే మొదటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా 100 వికెట్లు + 1000 పరుగుల రికార్డు నమోదు చేశాడు.
a
admin trinethra
Sports | Dec 14, 2025, 9.31 pm IST
















