U-19 Asia Cup IND Vs PAK | అండర్ 19 ఆసియా కప్ ఫైనల్.. చిత్తుగా ఓడిన టీమిండియా..
U-19 Asia Cup IND Vs PAK | దుబాయ్ వేదికగా జరిగిన అండర్ 19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడింది. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే షాట్లు ఆడి పెవిలియన్‌కు క్యూ కట్టారు.
M
Mahesh Reddy B
Sports | Dec 21, 2025, 5.27 pm IST
















