Naa Anveshana | నా అన్వేషణ ‘అన్వేష్’ ఇండియాకి వస్తే చంపేస్తాం..! | త్రినేత్ర News
Naa Anveshana | నా అన్వేషణ ‘అన్వేష్’ ఇండియాకి వస్తే చంపేస్తాం..!
మరోవైపు హిందువులపై, హిందూ దేవుళ్లపై అన్వేష్ చేసిన ఆరోపణలతో చాలామంది సోషల్ మీడియాలో అన్వేష్ని అన్‌ఫాలో అవుతున్నారు. దీంతో అన్వేష్ తగ్గి అందరికీ క్షమాపణలు చెబుతున్నట్టుగా వరుసగా వీడియోలు చేస్తున్నాడు.