లోడ్ అవుతోంది...

అంతరిక్ష రంగంలో ఇప్పుడు రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఒకటి ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కాగా, మరోటి ఇస్రో. బుధవారం లాంచ్ చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్‌తో ఇస్రో అంతర్జాతీయ స్పేస్ మార్కెట్లో రికార్డు సృష్టించింది. అంతరిక్షంలో భారత బాహుబలి విశ్వరూపం చూపించింది. మస్క్ రికార్డును ఇస్రో మడతపెట్టేసింది. స్పేస్ఎక్స్ని కాదని అమెరికా శాటిలైట్‌ని నింగిలోకి పంపించడానికి ఇస్రోనే ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి?
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam