హిమాలయాల్లో కూరుకుపోయిన అణు పరికరం.. గంగా నదికి పొంచి ఉన్న ముప్పు? | త్రినేత్ర News
హిమాలయాల్లో కూరుకుపోయిన అణు పరికరం.. గంగా నదికి పొంచి ఉన్న ముప్పు?
ఆ అణు ఇంధన జనరేటర్లో ఉన్న ఫ్లూటోనియం క్యాప్సూల్స్ జాడ ఇప్పటి వరకు దొరకలేదు. ఆ ఫ్లూటోనియం క్యాప్సూల్స్ వేల సంవత్సరాల పాటు రేడియోధార్మికతను వెదజల్లే సామర్థ్యం కలిగి ఉంది.