China | చైనాలో 2200 ఏళ్ల క్రితమే నాలుగు లేన్ల నేషనల్ హైవే.. తొలి సామ్రాజ్యపు ఆధారాలు కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు | త్రినేత్ర News
China | చైనాలో 2200 ఏళ్ల క్రితమే నాలుగు లేన్ల నేషనల్ హైవే.. తొలి సామ్రాజ్యపు ఆధారాలు కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
China | చైనా తొలి సామ్రాజ్యాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన అతి ప్రాచీన మౌలిక సదుపాయాల్లో ఒక్కటైన చిన్ స్ట్రెయిట్ రోడ్డు (Qin Straight Road)కు చెందిన అతి పురాతన భాగాన్ని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.