Rashmika Mandanna | న్యూ ఇయర్ ట్రిప్ – రోమ్‌లో రష్మిక – విజయ్ ఎక్కడంటూ ఫ్యాన్స్ కామెంట్స్
2025 లో సినిమాలతో బిజీ బిజీగా గడిపింది రష్మిక మందన్న. ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్లో కలిపి ఐదు సినిమాలు చేసింది. రష్మిక నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి.
admin trinethra
Photo gallery | Dec 30, 2025, 4.26 pm IST






















