లోడ్ అవుతోంది...

ఫ్రెండ్స్‌కు రష్మిక మందన్న శ్రీలంకలో బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చిందట.

ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది

రెండు రోజుల పాటు సాగిన ఈ ట్రిప్‌ను ఎంజాయ్ చేసినట్లు చెప్పింది.

చిన్న ట్రిప్ కానీ మరచిపోలేని అనుభూతులను మిగిల్చినట్లు రష్మిక పేర్కొన్నది.

విజయ్, రష్మిక పెళ్లి ఫిబ్రవరిలో జరుగనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్, రష్మిక కలిసి తెలుగులో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నారు.

వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది.

డిసెంబర్ 29, 2025

డిసెంబర్ 28, 2025

డిసెంబర్ 27, 2025
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam