లోడ్ అవుతోంది...

తెలుగులో కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న డింపుల్ హయతి రవితేజ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తిపై ఉన్న బజ్ చూస్తుంటే డింపుల్‌కు ఈ సారి హిట్టు దక్కేటట్లుగానే కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్గా కనిపిస్తోంది.

రవితేజ, డింపుల్ హయతి కాంబినేషన్లో రూపొందిన ఖిలాడీ డిజాస్టర్‌గా నిలిచింది.
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam