ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు: సీఎం రేవంత్
ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్టు చెబితే తనను తప్పు బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం (2025 డిసెంబరు 10న) ఆయన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీ అభివృద్ధికి వేయి కోట్లు ప్రకటిస్తున్నట్టు ప్రకటించారు.
a
admin trinethra
News | Dec 10, 2025, 2.49 pm IST

















