మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ కి పాస్ లేకుంటే నో ఎంట్రీ
ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ GOAT ఫుట్బాల్ మ్యాచ్కు భారీ భద్రత. టికెట్ లేకుండా రావొద్దని రాచకొండ పోలీసుల కఠిన హెచ్చరిక. మెస్సీ మ్యాచ్కు టికెట్ ఉన్నవారికే ప్రవేశం. భారీ రద్దీని నివారించేందుకు ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు చర్యలు ప్రారంభించారు.
a
admin trinethra
News | Dec 10, 2025, 3.03 pm IST

















