Harish Rao | పోలీసుల ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి
పోలీస్ డిపార్ట్మెంట్లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమును బంద్ చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేశారు.
a
admin trinethra
News | Dec 29, 2025, 1.24 pm IST













