Shamshabad | శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు
Shamshabad | శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయం (Airport) నుంచి అమెరికా వెళ్లే విమానంలో బాంబు (Bomb Threat) ఉందంటూ మెయిల్ వచ్చింది. అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు.
A
A Sudheeksha
News | Dec 9, 2025, 10.56 am IST

















