Cyber Crime | సైబర్ మోసానికి గురై రిటైర్డ్ ఐపీఎస్ ఆత్మహత్య
Cyber Crime | సైబర్ నేరగాళ్ల (Cyber Crime) చేతిలో రూ.8.10 కోట్లు మోసపోయిన రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి అమర్ సింగ్ చాహల్ (Amar Singh Chahal) గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు.
A
A Sudheeksha
News | Dec 23, 2025, 1.26 pm IST

















