NRI Death | కర్మ అంటే ఇదేనా? సోఫాకి కాళ్లు తగిలి జేబులో ఉన్న గన్ పేలి ఎన్ఆర్ఐ మృతి | త్రినేత్ర News
NRI Death | కర్మ అంటే ఇదేనా? సోఫాకి కాళ్లు తగిలి జేబులో ఉన్న గన్ పేలి ఎన్ఆర్ఐ మృతి
ఇటీవలే విదేశాల నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిన హర్పిందర్కి రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎక్కడో విదేశాల్లో ఉండి.. ఇటీవలే సొంత దేశానికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే చిన్న ఘటనకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.