ఆ కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఆ కారు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు కారును సీజ్ చేశారు. అహ్మదాబాద్‌కి చెందిన నిరవ్ పటేల్ ఆ కారు ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది ముంబైలోని ఖార్ వెస్ట్‌కి చెందిన ఫైజ్ అదన్ వాలాగా పోలీసులు గుర్తించారు.