ఢిల్లీ పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం | త్రినేత్ర News
ఢిల్లీ పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
నార్త్ ఇండియా మొత్తం చలికాలం వల్ల పొగమంచు తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల రాత్రి, ఉదయం పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.