Earbuds | రోజూ ఇయర్‌బడ్స్‌ను అధికంగా వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!
Earbuds | స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం అధికంగా పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఫొటోలు తీసుకునేందుకు కెమెరాలు ఉండేవి. పాటలను వినేందుకు ఎంపీ3 ప్లేయర్లను వాడేవారు. బ్యాంకింగ్ లాంటి పనుల కోసం కంప్యూటర్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేవారు.
M
Mahesh Reddy B
Lifestyle | Dec 23, 2025, 10.19 am IST

















