ఒక్కసారిగా భారీ ఫీజు పెంపు అనేది కంపెనీలకు, ఆ తర్వాత ప్రభుత్వ రంగానికి కూడా పెను భారం అని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఏకపక్షంగా భారీ ఫీజును నిర్ణయించడం చట్టవిరుద్ధమని అటార్నీ జనరల్స్ చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను పూర్తిగా మార్చే అధికారం అధ్యక్షుడికి లేదు.. అని ఓ అటార్నీ జనరల్ మండిపడ్డారు.