ఐసిస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు.. ప్రతీకారం తీర్చుకున్న అగ్రరాజ్యం | త్రినేత్ర News
ఐసిస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు.. ప్రతీకారం తీర్చుకున్న అగ్రరాజ్యం
అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 జెట్లు, ఏ-10 థండర్‌బోల్ట్స్, అపాచీ హెలికాప్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 100 కు పైగా క్షిపణులను ఐసిస్ స్థావరాలపై టార్గెట్ చేసి పంపించారు.