Tarique Rahman | 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిఖ్ రెహమాన్.. ఢాకాలో లక్షలాది మందితో భారీ ర్యాలీ | త్రినేత్ర News
Tarique Rahman | 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిఖ్ రెహమాన్.. ఢాకాలో లక్షలాది మందితో భారీ ర్యాలీ
వచ్చే 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, తారిఖ్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఆయన, ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటారా?