ఇక నుంచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ‘బుర్జ్ ఖలీఫా’ కాదు | త్రినేత్ర News
ఇక నుంచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ‘బుర్జ్ ఖలీఫా’ కాదు
బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌ని డిజైన్ చేసిన అడ్రియన్ స్మిత్ ఈ బిల్డింగ్‌ని కూడా డిజైన్ చేశాడు. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేలా ఈ బిల్డింగ్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో హైస్పీడ్ ఎలెవేటర్స్ని ఏర్పాటు చేయనున్నారు.