Pakistan President Asif Ali Zardari | ఆపరేషన్ సిందూర్ టైమ్లో నన్ను బంకర్లో దాక్కోమన్నారు: పాక్ ప్రెసిడెంట్ | త్రినేత్ర News
Pakistan President Asif Ali Zardari | ఆపరేషన్ సిందూర్ టైమ్లో నన్ను బంకర్లో దాక్కోమన్నారు: పాక్ ప్రెసిడెంట్
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై మిసైళ్లతో విరుచుకుపడి ఆ క్యాంపులను నాశనం చేయడంతో పాటు వందలాది ఉగ్రవాదులను మట్టికరిపించారు.