Bangladesh Crisis | అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. హిందూ యువకుడిని కొట్టి చంపి, మృతదేహానికి నిప్పు పెట్టి దారుణం | త్రినేత్ర News
Bangladesh Crisis | అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. హిందూ యువకుడిని కొట్టి చంపి, మృతదేహానికి నిప్పు పెట్టి దారుణం
తన పాలనలో భారత్కి విధేయులుగా ఉన్న షేక్ హసీనాని, ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రహ్మాన్పై కూడా ఆందోళనకారులు ఆగ్రహంతో ఉన్నారు. షేక్ ముజిబుర్ రహ్మాన్ ఇల్లు అయిన ధన్మందిని నిరసనకారులు కూల్చేశారు.