New Year | న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్.. తాగుబోతులకు సీపీ మరోసారి హెచ్చరిక
New Year | నూతన సంవత్సరం (New Year) వస్తుందంటే నగర యువత జోష్తో ఉరకలెత్తుతుంది. కానీ ఆ ఉరకలకు బ్రేకులేస్తూ నగర పోలీస్ కమిషనర్ (Police Commissioner) వీసీ సజ్జనార్ (Sajjanar)తాగుబోతులకు హెచ్చరిక చేశారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 28, 2025, 6.16 pm IST
















