CP Sajjanar | యముడు మిమ్మల్ని వదిలేసినా.. చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేరు.. మందుబాబులకు హెచ్చరిక | త్రినేత్ర News
CP Sajjanar | యముడు మిమ్మల్ని వదిలేసినా.. చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేరు.. మందుబాబులకు హెచ్చరిక
CP Sajjanar | కొత్త సంవత్సరానికి ఇంకా ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. రేపు డిసెంబర్ 31 కావడంతో.. యువత న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.