CPM Telangana | అవి ప్రమాదకర చట్టాలు.. లేబర్ కోడ్లతో ఉద్యోగ భద్రత ఉండదు | త్రినేత్ర News
CPM Telangana | అవి ప్రమాదకర చట్టాలు.. లేబర్ కోడ్లతో ఉద్యోగ భద్రత ఉండదు
శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్ లయబులిటీ బిల్లు విదేశీ సంస్థలు కంపెనీలు స్థాపించే అవకాశాన్ని కలిస్తుందనీ, ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనటం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు.