Tea | హెర్బల్ టీలలో టీ అనే పదాన్ని వాడొద్దు.. FSSAI ఆదేశాలు..
Tea | ప్రస్తుతం చాలా మంది హెర్బల్ టీలను సేవిస్తున్న విషయం విదితమే. మార్కెట్లో మనకు అనేక రకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలకు చెందిన ఆకులు, పువ్వులు, బెరడు, పొడి వంటి వాటితో ఆయా హెర్బల్ టీలను తయారు చేస్తారు.
M
Mahesh Reddy B
Health | Dec 27, 2025, 12.18 pm IST















