Poviztra | బరువు తగ్గించే ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఎమ్క్యూర్ ఫార్మా.. నెలకు కోర్సు రూ.8790..
Poviztra | ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ నోవో నోర్డిస్క్ (Novo Nordisk) ఇటీవలే ఒజెంపిక్ (Ozempic) పేరిట మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం ఓ నూతన ఇంజెక్షన్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఒజెంపిక్‌లో సెమాగ్లుటైడ్ (Semaglutide) అనే ఔషధం ఉంటుంది.
M
Mahesh Reddy B
Health | Dec 23, 2025, 3.16 pm IST















