Swiggy Biryani Report | 2025లో స్విగ్గీ నుంచి 9.3 కోట్ల బిర్యానీలు లాగించేశారు | త్రినేత్ర News
Swiggy Biryani Report | 2025లో స్విగ్గీ నుంచి 9.3 కోట్ల బిర్యానీలు లాగించేశారు
చికెన్ రోల్‌కి 4.1 మిలియన్ ఆర్డర్లు, వెజ్ పిజ్జాకి 3.6 మిలియన్ ఆర్డర్లు, చికెన్ నగ్గెట్స్కి 2.9 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత చాయ్ సమోసా అందులోనూ అద్రక్ చాయ్‌కి బాగానే ఆర్డర్లు వచ్చాయి.