Avatar 3 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ 3 (Avatar 3)తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. ఇండియా వైడ్‌గా శుక్రవారం రోజు ఈ సినిమా 19 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. తెలుగు వెర్షన్‌కు 3.75 కోట్ల వసూళ్లు వచ్చాయి. అవతార్ 2లో సగం కూడా అవతార్ 3 రాబట్టలేకపోయింది.