Mumbai BEST Bus Accident | ముంబైలో విషాదం.. పాదచారులపై దూసుకెళ్లిన లోకల్ బస్సు.. నలుగురు స్పాట్ డెడ్ | త్రినేత్ర News
Mumbai BEST Bus Accident | ముంబైలో విషాదం.. పాదచారులపై దూసుకెళ్లిన లోకల్ బస్సు.. నలుగురు స్పాట్ డెడ్
ముంబైలో లోకల్ బస్సులను BEST బస్సులుగా పిలుస్తారు. BEST అంటే బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్. ఇది దేశంలోనే ఎక్కువ పబ్లిక్ బస్సులను నడిపే సంస్థ.