ఇంట్లోనే రహస్య సొరంగం నిర్మించుకొని మీరట్ డ్రగ్ కింగ్‌పిన్ సినిమా స్టైల్లో ఎస్కేప్! | త్రినేత్ర News
ఇంట్లోనే రహస్య సొరంగం నిర్మించుకొని మీరట్ డ్రగ్ కింగ్‌పిన్ సినిమా స్టైల్లో ఎస్కేప్!
యూపీలో డ్రగ్స్ సరఫరా పెరగడంతో యూపీ పోలీసులు డ్రగ్స్ దందాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ దందాపై జరిపిన దాడుల్లో 100కు పైగా కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.