South Africa Shooting | బార్పై దుండగుల కాల్పులు.. 9 మంది మృతి | త్రినేత్ర News
South Africa Shooting | బార్పై దుండగుల కాల్పులు.. 9 మంది మృతి
ఇక్కడ అక్రమ ఆయుధాలు ఎక్కువగా దొరుకుతాయి. అందులో గన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు