Yashasvi Jaiswal | టీ20లలో యశస్వి జైశ్వాల్ స్థానం ఎక్కడ..? ఆ ఫార్మాట్‌ను అతను మరిచిపోవాల్సిందేనా..?
Yashasvi Jaiswal | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తరువాత ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా..? అని వెదికి చూస్తే కచ్చితంగా ఒకరి పేరు మాత్రం కనిపిస్తుంది. అతనే టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్. ఆ ఇద్దరు దిగ్గజ ప్లేయర్ల తరువాత ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
M
Mahesh Reddy B
Cricket | Dec 25, 2025, 8.35 pm IST
















