Ravi Shastri | ఇంగ్లండ్ జట్టు కోచ్గా రవిశాస్త్రి..? ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో ఆయనకే తెలుసట..?
Ravi Shastri | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్, క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి ఇంగ్లండ్ జట్టుకు కోచ్గా వెళ్లనున్నారా..? ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో కేవలం ఆయనకు మాత్రమే తెలుసా..? అంటే.. అవుననే అంటున్నాడు ఆ ఇంగ్లండ్ మాజీ ప్లేయర్.
M
Mahesh Reddy B
Cricket | Dec 25, 2025, 9.52 am IST













