England Cricketers | 6 రోజుల పాటు మద్యం మత్తులో తూగారు.. ఇక యాషెస్ ఏం గెలుస్తారు..?
England Cricketers | ఆస్ట్రేలియా ఆతిథ్యంలో కొనసాగుతున్న యాషెస్ టెస్టు సిరీస్ను ఇప్పటికే ఆతిథ్య జట్టు కైవసం చేసుకున్న విషయం విదితమే. 5 టెస్టుల సిరీస్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉండగా ఇప్పటికే సిరీస్ ఆసీస్ సొంతమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ జట్టు బేజ్బాల్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
M
Mahesh Reddy B
Cricket | Dec 24, 2025, 1.32 pm IST
















