PAN-Aadhaar Link | డిసెంబరు 31లోపు పాన్ – ఆధార్ లింక్ చేయకపోతే భారీ జరిమానా | త్రినేత్ర News
PAN-Aadhaar Link | డిసెంబరు 31లోపు పాన్ – ఆధార్ లింక్ చేయకపోతే భారీ జరిమానా
నిజానికి జూన్ 30, 2023 వరకు మాత్రమే పాన్-ఆధార్ లింక్‌కి డెడ్ లైన్ ఉండేది. కానీ.. దాన్ని వెయ్యి రూపాయల ఫైన్‌తో మే 31, 2024 వరకు పొడిగించారు. ఇప్పటికీ చేసుకోని వాళ్లు వెయ్యి ఫైన్‌తో లింక్ చేసుకోవచ్చు.